Sri Mallikarjuna Swamy Devasthanam-Gangipally

Sri Mallikarjuna Swamy Devasthanam-Gangipally This temple is located at Gangipally Village in Manakondur Mandal of Karimnagar District.

19/03/2026

ఉగాది పర్వదినాన, ఈ రోజు ఉదయం జరిగిన పంచాంగ శ్రవణం కార్యక్రమం భక్తి భావంతో విజయవంతంగా నిర్వహించబడింది.

స్వామివారి కృపతో కార్యక్రమం సాఫల్యంగా పూర్తయింది.

ఈ రోజు ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమం భక్తుల సమక్షంలో ఘనంగా విజయవంతమైంది.స్వామివారి కృపతో...
19/03/2026

ఈ రోజు ఉగాది పర్వదినం సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమం భక్తుల సమక్షంలో ఘనంగా విజయవంతమైంది.

స్వామివారి కృపతో కార్యక్రమం ఆనందంగా ముగిసింది.

18/03/2026
18/03/2026

శ్రీ శ్రీ శ్రీ యేదుగుట్ట మల్లికార్జున స్వామి దేవాలయం

తేది 19-03-2026 గురువారం రోజున ఉగాది పండుగ ని పురస్కారించుకొని ఉదయం 9 గంటలకి పంచాంగ శ్రవణం కార్యక్రమం జరుపబడుతుంది కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకి పాత్రులు కాగలరు


ఇట్లు
ఆలయ ధర్మకర్త
రెడ్డి సంపత్ రెడ్డి
ఆలయ కమిటీ / గ్రామ ప్రజలు

11/03/2026

యేదుగుట్ట మల్లికార్జున స్వామి పెద్దపట్నం. 🛕🥁🙏

యేదుగుట్ట మల్లికార్జున స్వామి పెద్దపట్నం. 🛕🥁🙏
11/03/2026

యేదుగుట్ట మల్లికార్జున స్వామి పెద్దపట్నం. 🛕🥁🙏

10/03/2026

శ్రీ శ్రీ శ్రీ యేదుగుట్ట మల్లికార్జున స్వామి దేవాలయం గంగిపల్లి

మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగ చివరి వారం తేది 11-03-2026 బుధవారం రోజున ఉదయం 10 గంటలకు యాదవ సంఘం వారిచే పెద్దపట్నం వేయబడును కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకి పాత్రులు కాగలరు

ఇట్లు
ఆలయ ధర్మకర్త
రెడ్డి సంపత్ రెడ్డి
ఆలయ కమిటీ / గ్రామప్రజలు

Address

Karimnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Mallikarjuna Swamy Devasthanam-Gangipally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Mallikarjuna Swamy Devasthanam-Gangipally:

Share

Category