Sri Varaha Lakshmi Narasimha Swamy Temple Old Singarayakonda

Sri Varaha Lakshmi Narasimha Swamy Temple Old Singarayakonda Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sri Varaha Lakshmi Narasimha Swamy Temple Old Singarayakonda, Hindu temple, Singarayakonda Road, Kandukur.

11/04/2026

*శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి* వారి దేవస్థానం పాత సింగరాయకొండ ప్రకాశం జిల్లా తేదీ 12/04/2026 ఆదివారం ఉదయం గం 06.30.లకు *శ్రవణ నక్షత్రం సందర్భంగా *శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారికి* పంచామృతాభిషేకం తిరుప్పావడ సేవ జరుగును

23/01/2026

శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం పాత సింగరాయకొండ ప్రకాశం జిల్లా తేదీ 25/01/26 రథసప్తమి సందర్భంగా స్వామివారికి ఉదయం 08:00 గంటలకు సూర్య ప్రభ వాహనం పై గ్రామోత్సవం జరుగును కావున భక్తులందరూ విచ్చేసి స్వామి వారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం ఇట్లు కార్యనిర్వహణ అధికారి

26/12/2025

ముక్కోటి ఏకాదశి ఆహ్వానము

Address

Singarayakonda Road
Kandukur
523105

Alerts

Be the first to know and let us send you an email when Sri Varaha Lakshmi Narasimha Swamy Temple Old Singarayakonda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category