15/10/2023
శ్రీ శారదా నవరాత్రుల ప్రారంభ తిథి అయిన నేడు పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి దంపతులు పరోక్ష గోపూజ యజమానులు అందరి గోత్ర నామములతో జగన్మాత స్వరూపిణి అయిన గోమాతకు ప్రత్యేక గోపూజ చేసారు.
నేటి నుండి పూజ్య గురుదేవుల ఆధ్వర్యములో శ్రీమతి ఆకుండి లక్ష్మి స్మారక గోశాలలో శ్రీ శారదా నవరాత్రి ఉత్సవములు ప్రారంభమవుతున్నాయి.