23/06/2026
*శ్రీ వారి స్తోతాద్రి గిరిప్రదక్షిణ ఈ నెల 25.06.26 ( గురువారం )*⛰️🚩
*శ్రీ వారి జన్మ నక్షత్రం "స్వాతి నక్షత్రం" సందర్భంగా కాటమ రాయుడి "స్తోత్రాద్రి గిరిప్రదక్షిణ" ( కదిరి కొండ ) ఈ నెల 25.06.26 వ తేదీన గురువారం ఉదయం 6.00AM గంటలకు "శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి తూర్పు రాజగోపురం" నుంచి పాదయాత్రతో ప్రారంభం అవుతుంది.కావున శ్రీ వారి భక్తాదులు స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పాల్గొని శ్రీ వారికి కృపకు పాత్రులు కాగలరు*
*గమనిక : శ్రీ మత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ తూర్పు రాజగోపురం వద్దకు ఉదయం 6.00 గంటలకు చేరుకొని పాదయాత్రగా బయలుదేరి కాటమ రాయుడి "స్తోత్రాద్రి గిరిప్రదక్షిణ" లో పాల్గొందాం.*
*ఓం శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహాయ నమః..!!* 🙏🚩
ఇట్లు,
*శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి - కదిరి.*