Sri Eedamma Devalayam kandikal gate

Sri Eedamma  Devalayam kandikal gate Sri Eedamma Devalayam Kandikalgate
Reg: 120/ 2020, Thoombanda, Kandikalgate,Uppuguda, Hyderabad,
Pincode:500053, Telangana, India.

04/09/2021
04/09/2021
మన ఉప్పుగూడలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన తుంబండలో వెలసిన శతాబ్దాల చరిత్ర మరియు మహిమ కలిగిన శాంతమూర్తి  శ్రీ ఈదమ్మ అమ్మవారి దే...
05/04/2021

మన ఉప్పుగూడలో ఎంతో ప్రఖ్యాతి గాంచిన తుంబండలో వెలసిన శతాబ్దాల చరిత్ర మరియు మహిమ కలిగిన శాంతమూర్తి శ్రీ ఈదమ్మ అమ్మవారి దేవాలయం పునఃనిర్మాణ పనులు జరుగుతున్నవి.
అమ్మవారి ఆలయ నిర్మాణానికి సుమారు 25 లక్షల రూపాయలు ఖర్చు కాగలదని అంచనా వేయడం జరిగింది. కావున దాతలు భక్తితో ధన, వస్తు, రూపేణ, విరాళాలు అందజేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని మనవి.

బ్యాంకు ఖాతా వివరాలు :
EEDAMMA DEVALAYAM KANDIKALGATE,
Account No: 327601010220506,
IFSC No: UBIN0532762, UNION BANK OF INDIA,

వివరాల కొరకు : 9908517060, 9908112123, 9912253554

Construction works @ temple
05/04/2021

Construction works @ temple

Address

Uppuguda
Hyderabad
500 053

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Eedamma Devalayam kandikal gate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share