Iskcon Attapur Telugu

Iskcon Attapur Telugu 📿 ఇస్కాన్ తెలుగు | 📍అత్తాపూర్ హైదరాబాద్
భక్తి, భగవద్గీత, భాగవతం & ప్రభుపాద బోధనలు
స్వచ్ఛమైన తెలుగులో
🔔 కృష్ణ భక్తి మార్గంలో మాతో చేరండి

03/08/2026

హరే కృష్ణ నామస్మరణ మహిమ | శ్రీ నామామృత సూచనలు |

10/07/2026

ఇస్కాన్ అట్టాపూర్ మీ అందరినీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవాలకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తోంది.

🗓️ తేదీ: శనివారం, 18 జూలై 2026

కార్యక్రమ వివరాలు:

🕛 మధ్యాహ్నం 12:00 గంటలకు – రథయాత్ర ప్రారంభోత్సవం

🕐 మధ్యాహ్నం 1:00 గంటలకు – శ్రీ శ్రీ జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రాదేవి రథంపై విచ్చేయడం

🕜 మధ్యాహ్నం 1:30 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు – శ్రీ జగన్నాథ రథయాత్ర మహా శోభాయాత్ర

🕕 సాయంత్రం 6:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు –
• 56 భోగ దర్శనం
• హారతి
• హరినామ సంకీర్తనం
• నాటిక (డ్రామా)
• అందరికీ మహాప్రసాద వితరణ

హరే కృష్ణ!
మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విచ్చేసి శ్రీ జగన్నాథుని దివ్య కృపను పొందండి.

03/07/2026

శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథ పురిలో | క్షీరచోర గోపీనాథ్ & సాక్షి గోపాల్ దర్శనం

02/07/2026

గురువు యొక్క గొప్ప లక్షణాలు | నిజమైన గురువును ఎలా గుర్తించాలి?

20/05/2026

అధిక మాసానికి శ్రీ మహావిష్ణువుతో ఉన్న సంబంధం ఏమిటి?
— హిజ్ గ్రేస్ సర్వేశ్వర కృష్ణ ప్రభు

సేవ చేయడానికి సందర్శించండి :
ISKCON Attapur – https://www.iskconattapur.com/adhika-maas

19/05/2026

అధిక మాసం / పురుషోత్తమ మాసం అంటే ఏమిటి? || హిస్ గ్రేస్ సర్వేశ్వర కృష్ణ ప్రభు

సేవ చేయడానికి సందర్శించండి :
ISKCON Attapur – https://www.iskconattapur.com/adhika-maas

krishna harekrishna harekrsna radhamadhava radhakrishna radhekrishna అధికమాసం పురుషోత్తమమాసం adhikmaas2026 అన్నదానసేవ అన్నదానం విద్యాదానం సాధుభోజనసేవ reelsviral reelstrending

16/05/2026

ISKCON అత్తాపూర్ వారు నిర్వహిస్తున్న
శ్రీ శ్రీ రాధా మాధవుల మామిడి మహోత్సవ వేడుకలకు
ఆదివారం, 17 మే 2026 నాడు భక్తులందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు.

🌼 కార్యక్రమ వివరాలు:
🕢 ఉదయం 7:30 – గురు పూజ
🕗 ఉదయం 8:00 – ప్రత్యేక దర్శనం
🕣 ఉదయం 8:45 – అందరికీ మామిడి మహా ప్రసాదం

🥭 మీరు మామిడిపండ్ల సేవలో భాగస్వాములు కావచ్చు:
▪️ 1 క్రేట్ మామిడిపండ్లు – ₹1,500/-
▪️ 5 క్రేట్లు మామిడిపండ్లు – ₹7,500/-
▪️ 10 క్రేట్లు మామిడిపండ్లు – ₹15,000/-
▪️ 30 క్రేట్లు మామిడిపండ్లు – ₹45,000/-

హరే కృష్ణ 🙏

24/12/2025

కర్మల నుండి విముక్తి: తామరాకుపై నీటి బొట్టులా జీవించండి!
మనం చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పించి, ఫలితంపై ఆశ లేకుండా ఉంటే.. తామరాకుపై నీటి బొట్టులా మనల్ని ఏ కర్మలు అంటవు. నిష్కామ కర్మతో ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిద్దాం.

l #హరేకృష్ణ #ఇస్కాన్అత్తాపూర్ #భగవద్గీత #శ్రీకృష్ణుడు

23/12/2025

కృష్ణార్జునుల తోడుంటే.. విజయానికి సాటిలేదు!

ఎక్కడైతే కృష్ణుడు మరియు అర్జునుడు ఉంటారో, అక్కడ విజయం, ఐశ్వర్యం మరియు నీతి ఖచ్చితంగా ఉంటాయి. మనం కూడా భగవద్గీతలోని శ్రీకృష్ణుని బోధనలను పాటిస్తూ మన జీవితాల్లో విజయాన్ని సాధిద్దాం.

Address

Plot No 220, MIG Road No 34, Mushk Mahal Residential Complex, Rambagh Rd, Near TRS Office
Hyderabad
500048

Alerts

Be the first to know and let us send you an email when Iskcon Attapur Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Iskcon Attapur Telugu:

Shortcuts

Share