Daily Wish Telugu

Daily Wish Telugu "విష్" అనే ధాతువునుండి "విష్ణు" అనే పదానికి అర్థం. "విష్" అంటే సర్వత్ర వ్యాపించి ఉండుట.

🚩 డైలీ విష్ 🚩
ఆధ్యాత్మికం ఆనందం
(1)

🚩  #డైలీ_విష్ 🚩ఆధ్యాత్మికం ఆనందంవాట్సాప్ ఛానల్ https://whatsapp.com/channel/0029Va4lcfO3rZZljOv7ab2Bఇలాంటి మరిన్ని ఆసక్త...
26/05/2026

🚩 #డైలీ_విష్ 🚩
ఆధ్యాత్మికం ఆనందం

వాట్సాప్ ఛానల్
https://whatsapp.com/channel/0029Va4lcfO3rZZljOv7ab2B

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తప్పక వీక్షించడానికి ఈ పేజీని ఫాలో అవ్వండి అలాగే ఈ పేజీని లైక్ చేసి మీ స్నేహితులకు బంధువులకు శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులకు మరియు మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి.

https://www.facebook.com/Dailywishtelugu?mibextid=ZbWKwL

భాగవతం #భాగవతం*పోతన తెలుగు భాగవతం*_చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం_*దశమ స్కంధము పూర్వభాగము*డైలీ విష్ వీక్షకులకు ...
26/05/2026

భాగవతం

#భాగవతం

*పోతన తెలుగు భాగవతం*
_చదువుకుందాం భాగవతం, బాగుపడదాం మనం అందరం_

*దశమ స్కంధము పూర్వభాగము*

డైలీ విష్ వీక్షకులకు ప్రత్యేకంగా...

🚩 #డైలీ_విష్ 🚩
ఆధ్యాత్మికం ఆనందం

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వాట్సాప్ లో వ్యక్తిగతంగా పొందడానికి "HARI OM" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి. అలాగే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ పేజ్ ని షేర్ చేయండి.

వాట్సాప్
9700722711

భగవద్గీత #భగవద్గీతపదహారవ అధ్యాయము | దైవాసుర సంపద్విభాగ యోగము #పదహారవ_అధ్యాయము |  #దైవాసుర_సంపద్విభాగ_యోగముఈ పేజీని ఫాలో ...
25/05/2026

భగవద్గీత

#భగవద్గీత

పదహారవ అధ్యాయము | దైవాసుర సంపద్విభాగ యోగము

#పదహారవ_అధ్యాయము | #దైవాసుర_సంపద్విభాగ_యోగము

ఈ పేజీని ఫాలో అవ్వండి మీకు నచ్చిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ప్రతి రోజూ వీక్షించడానికి...

🚩 #డైలీ_విష్ 🚩
ఆధ్యాత్మికం ఆనందం

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తప్పక వీక్షించడానికి ఈ పేజీని ఫాలో అవ్వండి అలాగే ఈ పేజీని లైక్ చేసి మీ స్నేహితులకు బంధువులకు శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులకు మరియు మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి.

https://www.facebook.com/Dailywishtelugu?mibextid=ZbWKwL

ఐశ్వర్య యోగంమంత్రప్రయోగం దాని ఫలితం :మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సమాచారం కొరకు ఈ పేజీని ఫాలో అవ్వండి...డైలీ విష్ వీక్...
25/05/2026

ఐశ్వర్య యోగం

మంత్రప్రయోగం దాని ఫలితం :

మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సమాచారం కొరకు ఈ పేజీని ఫాలో అవ్వండి...

డైలీ విష్ వీక్షకులకు ప్రత్యేకంగా...

🚩 #డైలీ_విష్ 🚩
ఆధ్యాత్మికం ఆనందం

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తప్పక వీక్షించడానికి ఈ పేజీని ఫాలో అవ్వండి అలాగే ఈ పేజీని లైక్ చేసి మీ స్నేహితులకు బంధువులకు శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులకు మరియు మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి.

https://www.facebook.com/Dailywishtelugu?mibextid=ZbWKwL

శ్రీమన్నారాయణీయముద్వితీయ స్కంధ పరిచ్ఛేదముఐదవ దశకముడైలీ విష్ వీక్షకులకు ప్రత్యేకంగా...🚩  #డైలీ_విష్ 🚩ఆధ్యాత్మికం ఆనందంఇలా...
25/05/2026

శ్రీమన్నారాయణీయము

ద్వితీయ స్కంధ పరిచ్ఛేదము

ఐదవ దశకము

డైలీ విష్ వీక్షకులకు ప్రత్యేకంగా...

🚩 #డైలీ_విష్ 🚩
ఆధ్యాత్మికం ఆనందం

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తప్పక వీక్షించడానికి ఈ పేజీని ఫాలో అవ్వండి అలాగే ఈ పేజీని లైక్ చేసి మీ స్నేహితులకు బంధువులకు శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులకు మరియు మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి.

https://www.facebook.com/Dailywishtelugu?mibextid=ZbWKwL

🙏🌺శ్రీ విష్ణు పురాణం🌺🙏🌺8 వభాగము🌺🌺శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమఃశ్రీ గురుభ్యోనమః🌺🌺యామదేవతలూ ఆ రక్కసులూ వివిధ క్రూర జం...
25/05/2026

🙏🌺శ్రీ విష్ణు పురాణం🌺🙏

🌺8 వభాగము🌺

🌺శ్రీ గణేశాయ నమః
శ్రీ సరస్వత్యై నమః
శ్రీ గురుభ్యోనమః🌺

🌺యామదేవతలూ ఆ రక్కసులూ వివిధ క్రూర జంతువుల్లాగా మారి విషసర్పాల్లాగా, పెద్దపులుల్లాగా, పిశాచాల్లాగా, కార్చిచ్చులాగా, విషం చిమ్ముతూ, మంటలు రొప్పుతూ, భీకరంగా అరుస్తూ ధ్రువుని చుట్టూ తిరగగా వారి ఆటలు వానిముందు సాగలేదు🌺

🌺ఒక మాయావి అయిన రాకాసి సునీతిలాగా మారి ధ్రువుని వద్దకువచ్చి కుమారా! ఒకే ఒక్క కొడుకువి. నన్ను వదిలి ఇలాగ కారడవికి వచ్చి తపస్సు చెయ్యడం- నన్నేడిపించడం తగునా? ఆ విష్ణువు నీలాంటి బాలురకు వరాలిచ్చినట్టు విన్నావా? ఎందుకీ శ్రమ? అందని పండుకి అర్రుచాచినట్టు నీ వని శ్రమకరమేగాని కనిపించని ఆ విష్ణువుచే వరాలిప్పిస్తుందా?... లే... లే... పోదాం రా... మీ నాయనని మెప్పించి తిరుగుతూ రాజభోగా అనుభవించవచ్చు. ఎందుకీ కీకారణ్యంలో ఈ వయసులో ఒంటరితనం. తపస్సు? లే... చిన్నతనంలో ఆటపాటలతో.
ముద్దుమాటలతో తల్లిదండ్రులను సంతోషపెట్టడం, యుక్తవయస్సు రాగా చక్కని చుక్కలాంటి కన్నెను పెళ్లాడి ఆనందంగా జీవించడం, వయస్సు ముదిరాక అడవికి వచ్చి తపస్సు చెయ్యడం లోకధర్మం. అలా ప్రవర్తించక యీ వయసులో తపస్సేమిటి నాయనా? సవతితల్లి ఏదో అన్నదని అలిగి ఇలా వచ్చావు. తొందరపాటు. ఆ మాట మరచిపో, రాజ్యాధికారం మీ తండ్రి నీకు కలిగించే ఉపాయం ఆలోచించాను. రా... పట్టాభిషేకం నీకు. ఎన్నో నోములు నోచి నిన్ను కన్నాను. మరి నన్ను ఏడిపించడం ధర్మమా? రా నా మాటవిను. రాజభోగాలు అనుభవిస్తూ నన్ను సంతోషపెట్టు. రావా? నీ ముందు ఇక్కడే నా ప్రాణం విడుస్తాను.

ఇలాగ ఆ మాయామాత అనిన మాటలు ఒక్కటైనా ధ్రువుని చెవికెక్కలేదు. వాని మనస్సు కమలాక్షుని ధ్యాననిమగ్నమై ఉన్నది. బాహ్య ప్రపంచ ప్రవృత్తి ఎరగక రాతిబొమ్మలాగే ఉన్నాడు. కదలలేదు మెదలలేదు🌺

🌺ఆ సమయంలో వికృత వేషాలు ధరించి వివిధాయుధాలు తిప్పుతూ భయంకరాకారులైన రాక్షసులు వచ్చి ధ్రువుణ్ణి బెదిరించి ఏమేమో చేశారు. కాని ఫలితం సున్న. ఆ విషయం తెలిసి ఇంద్రుడు - ఇక ఉపేక్షిస్తే లోకానికి ప్రమాదం కలుగుతుంది. లక్ష్మీనాథునకు విన్నవించి ధ్రువ తపస్సు మానిపించాలని తిన్నగా వైకుంఠానికి వెళ్లి స్వామిని దర్శించి నమస్కరించి
లోకేశ్వరా! ఉత్తానపాదుడనే రాజు కొడుకు ధ్రువుడు. నీయందు భక్తి కలవాడట. అయిదేండ్ల బాలుడు. ఇంత వరకు అలాంటి దీక్షతో ఎవ్వరూ చెయ్యని తపస్సు చేస్తున్నాడు. మానిపించాలని ఏవేవో పనులు చేస్తాను. ఫలించలేదు. నిన్ను మెప్పించి నా స్థానం పొందుతాడో! సూర్యస్థానం కోరుతాడో! చంద్రస్థానం ఆక్రమిస్తాడో! ఏ దిక్పాలకత్వం పొందుతాడో... ఆలోచించు ప్రభూ!... అని బెదురుతూ అనగా శ్రీకాంతుడు చిరునవ్వు మోముతో ఇంద్రుని చూసి
మహేంద్రా! భయపడకు ఆ బాలుని కోరిక నాకు తెలుసును. మీ స్థానాలేవీ కోరడు.

ఆ కోర్కె నేను నెరవేర్చి తపస్సు మానిపిస్తాను. నువ్వు వెళ్లు, నిర్భయంగా ఉండు అని ఇంద్రుని పంపించి వెంటనే ధ్రువుని వద్దకు వచ్చాడు. ఆదరముగా ధ్రువుని సంబోధించి కుమారా! నీ తపస్సుకి మెచ్చి వచ్చాను. చూడు. కోరుకో వరం - అని అనగా ధ్రువుడు కనులు తెరిచి నీలనీరద గాత్రుని, లక్ష్మీకళత్రుని చూసి చప్పున లేచి సాష్టాంగముగా నమస్కరించి లేచి చేతులు జోడించి ఆనందాతిరేకముచే ఒకింతసేపు మైమరచిపోయాడు🌺

🌺క్రమంగా స్మృతి చెంది గద్గద స్వరముతో...

స్వామీ! నీ దివ్యరూపం చూసి మైమరిచాను. ప్రార్ధించాలంటే మాటరాకుండా ఉన్నది. దయచేసి వాక్ఛక్తి ముందు ప్రసాదించు - అని అనగా శ్రీహరి తన చేతి శంఖమును ధ్రువుని శిరస్సున ఉంచాడు. దానితో ధ్రువుడు నింపైన మనసుతో భాసిస్తూ సొంపైన వాక్కుతో శ్రీపతిని స్తుతించాడు.

శ్రీ రమాకళత్రా! సరోజనేత్రా! దివ్యరూపా! నిగమాంతరహస్య కళాకలాపా! యోగి మానసరాజ హంసా! నమస్తే. 🌺

🌺శ్రీవతీ! ముజ్జగాల భూతగణాలలో గుణాలలో రేయింబవళ్ల కాలమానములో నీ మూర్తి వెలుగొందుతూ ఉంటుంది.

ఈశ్వరా! చరాచర భూతసృష్టి, పుష్టి, నష్టి నీ రాజస సాత్త్విక తామసగుణ ప్రభావమని మూఢబుద్ధులు తెలియలేదు.

జనార్దనా! ఆవునుంచి పాలు పితికి ఆ పాలనుంచి నెయ్యి తీసి దానిని ఆ ఆవుకి పెట్టినట్లు నీనుంచి వాక్కు పొంది ఆ వాక్కునే సంస్తుతిగా నీకు సమర్పించగా ఆనందిస్తావు. నీ నటన బహు విచిత్రము కదా!

అని అనేక విధాలను తించగా సంతసించి శ్రీకాంతుడు నీ ఆరాధనకూ స్తుతికీ సంతోషించాను.నా దర్శనం వృధా కాదు.వరం కోరుకో ఇస్తాను అని అనగా ధ్రువుడన్నాడు🌺

🚩 #డైలీ_విష్ 🚩
ఆధ్యాత్మికం ఆనందం

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తప్పక వీక్షించడానికి ఈ పేజీని ఫాలో అవ్వండి అలాగే ఈ పేజీని లైక్ చేసి మీ స్నేహితులకు బంధువులకు శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులకు మరియు మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి.

https://www.facebook.com/Dailywishtelugu?mibextid=ZbWKwL

శ్రీమన్నారాయణీయముద్వితీయ స్కంధ పరిచ్ఛేదమునాల్గవ దశకముఅష్టాంగయోగ, యోగసిద్ధి వర్ణనము డైలీ విష్ వీక్షకులకు ప్రత్యేకంగా...🚩 ...
23/05/2026

శ్రీమన్నారాయణీయము

ద్వితీయ స్కంధ పరిచ్ఛేదము

నాల్గవ దశకము

అష్టాంగయోగ, యోగసిద్ధి వర్ణనము

డైలీ విష్ వీక్షకులకు ప్రత్యేకంగా...

🚩 #డైలీ_విష్ 🚩
ఆధ్యాత్మికం ఆనందం

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తప్పక వీక్షించడానికి ఈ పేజీని ఫాలో అవ్వండి అలాగే ఈ పేజీని లైక్ చేసి మీ స్నేహితులకు బంధువులకు శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులకు మరియు మీకు తెలిసిన వారందరికీ కూడా షేర్ చేయండి.

https://www.facebook.com/Dailywishtelugu?mibextid=ZbWKwL

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Daily Wish Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share