31/05/2016
శ్రీ పద్మావతీ గోధా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి - శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆళయం,సంతోష్ నగర్, హైదరాభాద్ లొ
ఈ రోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆళయములొ శుద్ధి పుణ్యవాచన, విశ్వసేనా ఆరాధన, శతఘటాభిషేకం అత్యంత వైభవోపేతంగా జరిగినది. ఈ కార్యక్రమమునకు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తరించారు.
అదేవిధంగా ఇదేరోజు సాయంకాలం 6-30 లకు ధరూరి రామానుజాచార్యుల గారిచే హనుమత్ వైభవము ప్రవచనము జరుపబడినది