Sri Pochamma Thalli Temple, Padmasri Hills, Bandlaguda Jagir

  • Home
  • Sri Pochamma Thalli Temple, Padmasri Hills, Bandlaguda Jagir

Sri Pochamma Thalli Temple, Padmasri Hills, Bandlaguda Jagir Sri Pochamma Thalli Temple, Padmasri Hills, Bandlaguda Jagir, KV Ranga Reddy, Telangana-500086
+91-9948112266
+91-40-35976221

01/09/2023
శ్రీ మాత్రే నమః                                                                                 16 జులై 2023 అమ్మవారికి ...
14/07/2023

శ్రీ మాత్రే నమః 16 జులై 2023 అమ్మవారికి ఆషాఢమాస బోనాలు నిర్వహించబడును. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మ వారి ఆశీస్సులు పొందగలరు. గమనిక : దేవస్థానము నందు మరియు దేవస్థానం పరిసరాల్లో జీవహింస నిషేధము. ఇట్లు. శ్రీ పోచమ్మ తల్లి దేవస్థానము

08/06/2023

***** *ఓం శ్రీ మాత్రే నమః* ***** శ్రీ పోచమ్మ తల్లి భక్తులకు మనవి *ఈ నెల 9వ తేదీ
(శుక్ర వారం)సా 6:30 లకు*అమ్మ వారి చీరలు
(అభిషేకం అలంకరణ మరియు భక్తులు ఇచ్చిన చీరలు) వేలం జరుగును కావున భక్తులు అందరు పాల్గొన వలసింది గా మనవి.
ఇట్లు* దేవస్థానం భక్తులు

శ్రీ మాత్రే  నమః 🙏 భక్తులందరకి శ్రీ శోభకృత్ నామ తెలుగు సంవత్సర ప్రారంభం,  ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు. పోచమ్మ తల్లి దేవ...
22/03/2023

శ్రీ మాత్రే నమః 🙏 భక్తులందరకి శ్రీ శోభకృత్ నామ తెలుగు సంవత్సర ప్రారంభం, ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు. పోచమ్మ తల్లి దేవాలయం నందు 22-03-2023 అనగా బుధవారం సాయంత్రం 6.30గ సమయం లో శ్రీ నాగేశ్వర శాస్త్రి గారి చే పంచాంగ శ్రవణం జరుగును. కావున, భక్తులందరు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి కృప కు పాత్రులు కావాలని కోరుతున్నాము.
ఇట్లు.
పోచమ్మ తల్లి దేవస్థాన భక్తులు.

*ఓం శ్రీ మాత్రే నమః**శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (జంట నాగుల) ప్రతిష్ఠా కార్యక్రమవివరాలు.*తేది* *01 మార్చి** 2023 నుండి ...
16/02/2023

*ఓం శ్రీ మాత్రే నమః*

*శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (జంట నాగుల) ప్రతిష్ఠా కార్యక్రమవివరాలు.*

తేది* *01 మార్చి** 2023 నుండి **3 మార్చి* *వరకు

*హోమం, ప్రతిష్ట, అన్నప్రసాద వితరణ. ( 03 మార్చి 2023)*

మరియు

*అమ్మవారికి వెండి ఆభరణాలు*

కిరీటము *440 grams*
నాగపడగ *825 grams*
అమ్మవారి పీఠమునకు కవచం *3300 grams*

ప్రతిష్టా కార్యక్రమమునకు మరియు ఆభరణములకు ఖర్చు సుమారు *రూ.*7,00,000*.

భక్తులు తమవంతు సహాయసహకారాలు, విరాళాలు సమర్పించ తలచినచో దేవస్థానము నందు పూజారి గారిని సంప్రదించి *అమ్మ వారి మరియు సుబ్రహ్మణ్య స్వామి* వారి కృపకు పాత్రులు కాగలరు.

ఇట్లు
భక్తులు
*శ్రీ పోచమ్మ తల్లి దేవస్థానము*

🙏ఓం శ్రీ మాత్రే నమ🙏🙏శ్రీ పోచమ్మ తల్లి దేవస్థానము🙏
16/02/2023

🙏ఓం శ్రీ మాత్రే నమ🙏
🙏శ్రీ పోచమ్మ తల్లి దేవస్థానము🙏

01/01/2023

Address

Padmasri Hills

500086

Opening Hours

Monday 06:30 - 10:00
18:30 - 20:30
Tuesday 06:30 - 10:00
18:30 - 20:30
Wednesday 06:30 - 10:00
18:30 - 20:30
Thursday 06:30 - 10:00
18:30 - 20:30
Friday 06:30 - 10:00
18:30 - 20:30
Saturday 06:30 - 10:00
18:30 - 20:30
Sunday 06:30 - 10:00
18:30 - 20:30

Telephone

+919948112266

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Pochamma Thalli Temple, Padmasri Hills, Bandlaguda Jagir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Pochamma Thalli Temple, Padmasri Hills, Bandlaguda Jagir:

  • Want your place of worship to be the top-listed Place Of Worship?

Share