08/06/2026
🕉️శ్రీ గాయత్ర్యై నమః 🕉️
మీరు అయోధ్య 2024లో, కేసీదాస్ స్మారక సేవా సంస్థ యొక్క అనుబంధిత ఆధ్యాత్మిక సంస్థ అయిన "సంధ్యావందన అభ్యసన శిక్షణా సమితి" ఆధ్వర్యంలో జరిగిన శతకోటి గాయత్రి హవనం తరువాత అక్షరకోటి శాంతి హవనం లో జపం చేస్తున్నారా?!?!
ఒకవేళ, మీరు అయోధ్య కార్యక్రమం తర్వాత గాయత్రి జపం చేయలేదు అంటే మీరు మళ్ళీ జపత గా రిజిస్టర్ చేసుకోవాలి.
ఈ కింది లింక్ ద్వారా ఒకసారి రిజిస్టర్ చేసుకోండి
https://web.sandhyavandanam.org/japam_enrollment.php
మరిన్ని వివరాలకు 9494877171 నందు సంప్రదించండి.
ధర్మస్య విజయోస్తు 🚩
kcdastrust.org