Yesu Rakshana Gospel Ministries

Call Website Contact the place of worship

Yesu Rakshana Gospel Ministries Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Yesu Rakshana Gospel Ministries, Church, P. J. R Nagar, Yellammabanda, Kukatpally, Hyderabad.

Praise The Lord! 🙏

యేసు రక్షణ గాస్పల్ మినిస్ట్రీస్ కి స్వాగతం!

✝️ మా లక్ష్యం: యేసు ప్రేమను ప్రతి ఇంటికి చేర్చడం!

📖 ప్రతిరోజు ఉదయం - జీవముగల దేవుని వాక్యం (Telugu)
🙏 ప్రతిరోజు రాత్రి 8 గంటలకు - ప్రత్యక్ష ప్రార్థన
fb.com/stars

18/09/2026

నమ్మవద్దు నమ్మవద్దు/

14/09/2026

నమ్మవద్దు నమ్మవద్దు ఈ మాయలోకం నమ్మవద్దు 🙏 | మనిషి జీవిత సత్యం | Latest Heart Touching Song

ఈ లోకం మాయ! నమ్మవద్దు! యేసుని మాత్రమే నమ్ము! ఈ పాట వింటే మీ జీవితం మారిపోతుంది!

:Pastor Siemon
🎵 Ministry: Yesu Rakshana Gospel Ministry Hyderabad

పాట నచ్చితే Amen అని Comment చేయండి! Share చేయండి!

#నమ్మవద్దునమ్మవద్దు

14/09/2026

ఫిలిప్పీయులకు4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును.

14/09/2026

నా ప్రియమైన దేవుని బిడ్డ Jagan Jagan గారికి హృదయపూర్వక వందనాలు 🙏❤️

మీరు పంపిన 99 Stars కి వందనాలు! మీ ప్రేమ, మీ Support నాకు ఎంతో బలం!

దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక! మీ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను!

ఇలాగే నా పరిచర్యను Support చేసే ప్రతి ఒక్కరికి వందనాలు! మీరు కూడా Stars ⭐ పంపి దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు కండి!


Jagan Jagan

దేవుని మాటకు అర్థమేమిటంటే ఎవరైనా ఎక్కువకాలం క్షేమంగా బ్రతకాలంటే తమను కన్నా తల్లిదండ్రులను కష్టపెట్టకుండా బాధపరచకుండా వార...
14/09/2026

దేవుని మాటకు అర్థమేమిటంటే ఎవరైనా ఎక్కువకాలం క్షేమంగా బ్రతకాలంటే తమను కన్నా తల్లిదండ్రులను కష్టపెట్టకుండా బాధపరచకుండా వారిని కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి అలాంటి వారిని దేవుడు దీర్ఘ ఆయుష్షు చేత దీవిస్తాడు ఆమెన్, 💯

సాతాను తంత్రాలు నీకు తెలుసా? 😱 90% మంది విశ్వాసులు చేసే తప్పు ఇదే!2 కొరింథీ 2:11సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము....
13/09/2026

సాతాను తంత్రాలు నీకు తెలుసా? 😱 90% మంది విశ్వాసులు చేసే తప్పు ఇదే!
2 కొరింథీ 2:11సాతాను తంత్రములను మనము ఎరుగనివారము కాము. 😱
2 కొరింథీయులకు 2:11

చాలామంది అనుకుంటారు మన శత్రువు మనిషి అని!
కాదు బ్రదర్! మన పోరాటం అంధకార లోకపు పాలకులతో!

ఈ ఫోటోలో ఉన్నట్టు దేవుని సంపూర్ణ ఆయుధము (ఎఫెసీ 6:11) ధరించకపోతే ఓడిపోతాం!

మీరు సిద్ధంగా ఉన్నారా? Comment లో Amen అని వ్రాయండి! 👇

12/09/2026

నిరీక్షణ కర్త అయిన దేవుడు నిన్ను విడువడు! | 58 సెకన్లలో ఆదరణ | రోమా 15:13

✝️ఒక క్రైస్తవుడిగా నీవు తెలుసుకోవాల్సింది ఇదే🔥ఆయన మాట కొరకు కనిపెట్టు దేవుడు కార్యమును చూస్తావు గాడ్ బ్లెస్స్ యు🙏
12/09/2026

✝️ఒక క్రైస్తవుడిగా నీవు తెలుసుకోవాల్సింది ఇదే🔥ఆయన మాట కొరకు కనిపెట్టు దేవుడు కార్యమును చూస్తావు గాడ్ బ్లెస్స్ యు🙏

12/09/2026

నా ప్రియ దేవుని బిడ్డ Jagan గారికి హృదయపూర్వక వందనాలు! 🙏 మీరు పంపిన Stars కి దేవుడు మిమ్మల్ని దీవించును గాక!
మీరు కూడా నా పరిచర్యను Bless చేయాలనుకుంటే ⭐ Stars పంపండి! - Pastor Seemon

Jagan Jagan

12/09/2026

"ప్రియులారా, అందరికీ వందనాలు! ఈ రోజు ఒక చిన్న పాట, చిన్న ప్రార్థన! మీకు నా పరిచర్య నచ్చితే, కింద ఉన్న ⭐ Stars పంపి Bless చేయండి! మీ Stars వల్ల ఈ Challenge Complete అవుతుంది!"

Address

P. J. R Nagar, Yellammabanda, Kukatpally
Hyderabad
500072

Alerts

Be the first to know and let us send you an email when Yesu Rakshana Gospel Ministries posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Yesu Rakshana Gospel Ministries:

Shortcuts

Share

Category