Bhakthalayam

Call

Bhakthalayam this organization totally based on devotional and social activities from svayambhu sri venkateswara swamy kshetram

భక్తాలయం, స్వయంభూ శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్రం హాలియా నల్గొండ జిల్లా
25/09/2026

భక్తాలయం, స్వయంభూ శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్రం హాలియా నల్గొండ జిల్లా

30/08/2026
30/08/2026

జై శ్రీమన్నారాయణ
భక్తాలయం, స్వయంభూ శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్రంలో శ్రావణ మాసం రెండవ శుక్రవారం నిర్వహించిన సామూహిక శ్రీ వరలక్ష్మి వ్రతాలు

@జై శ్రీమన్నారాయణ భక్తాలయం, స్వయంభూ శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్రంలో నాగుల పంచమి వేడుకలు
30/08/2026

@జై శ్రీమన్నారాయణ
భక్తాలయం, స్వయంభూ శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్రంలో నాగుల పంచమి వేడుకలు

@ భక్తాలయం స్వయంభూ శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్రంలో
30/08/2026

@ భక్తాలయం స్వయంభూ శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్రంలో

🙏జై శ్రీమన్నారాయణ🙏           *భక్తాలయం,*  *స్వయంభూ శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్రం, హాలియా నల్గొండ జిల్లా* శ్రావణ మాసం మహో...
13/08/2026

🙏జై శ్రీమన్నారాయణ🙏
*భక్తాలయం,*
*స్వయంభూ శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్రం, హాలియా నల్గొండ జిల్లా*
శ్రావణ మాసం మహోత్సవం ఆహ్వానం
(ది.13.8.2026 గురువారం నుంచి 11.9.2026 శుక్రవారం)
ప్రియ భగవద్బంధువులారా! శ్రావణ మాసం పురస్కరించుకుని *ప్రతి శుక్రవారం స్వామి వారికి అభిషేకం& శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మూలమంత్ర హోమం నిర్వహించబడును*
👉కార్యక్రమాల వివరాలు
ది. 15.8.2026 శనివారం
*శ్రీగోదా అమ్మవారి తిరు నక్షత్రం*
ఉదయం: గం.5 గంటలకు అభిషేకం, అర్చన
👉ది. 21.8.2026
ఉదయం: గం.9 లకు
*సామూహిక
శ్రీ వరలక్ష్మీ వ్రతములు*
👉 ది. 28.8.2026
శ్రీహయగ్రీవ జయంతి సందర్భంగా సకల విద్యా కోసం ప్రత్యేక హోమం
👉 ది. 4.9.2026
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా
*శ్రీ సంతాన వేణుగోపాలస్వామి మూలమంత్ర హోమం*
👉 ది. 11.9.2026
సామూహిక *సహస్రనామ కుంకుమార్చన*
*9 హోమ కుండములతో*
శ్రీ సుదర్శన శ్రీలక్ష్మీనరసింహ స్వామి మూలమంత్ర హోమం, మహాపూర్ణాహుతి
సాయంత్రం: 6 గంటలకు. *దీపోత్సవం*
------------++++-------+++
గమనిక:
👉 *ప్రతి రోజూ ఉదయం: 5 గం. లకు స్వామివారి మూల విరాట్టు కు అభిషేకం.*
👉 ప్రతి రోజూ ఉదయం : గం. 8 లకు *శ్రీమహాలక్ష్మీ అమ్మవారి మూలమంత్ర హోమం*
👉 భక్తులు: ఈ కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకుని పూజా, హోమ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందగలరు.
---+++++ భక్తాలయం భక్త బృందం.

భక్తాలయం, స్వయంభూ శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్రం హాలియా నల్గొండ జిల్లా   శ్రావణ మాసం పురస్కరించుకుని స్వయం భూ శ్రీవేంకటేశ...
13/08/2026

భక్తాలయం, స్వయంభూ శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్రం హాలియా నల్గొండ జిల్లా
శ్రావణ మాసం పురస్కరించుకుని స్వయం భూ
శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్న.
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ & ఎస్టి కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య , రాష్ట్ర సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, నేనావత్ రాంబాబు నాయక్.. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని, వర్షాలు బాగా పడి ప్రాజెక్టులు నిండాలని భగవంతుని వేడుకున్నట్లు తెలిపారు.

భక్తాలయం, స్వయంభూ శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్రం హాలియా నల్గొండ జిల్లా
11/08/2026

భక్తాలయం, స్వయంభూ శ్రీవేంకటేశ్వరస్వామి క్షేత్రం హాలియా నల్గొండ జిల్లా

Address

Saipratapnagar
Haliya
508377

Telephone

9848781656

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhakthalayam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category