23/05/2026
You all are invited - Come let us all have a wonderful time in GOD’s presence at this Sunday Service. ✨ Don’t miss this unforgettable move of God! Anointed Worship, Powerful Word and a prophetic atmosphere await you.
Don’t forget to bring your friends and family members along with you 🙏
మీరందరూ ఆహ్వానితులే - ఈ ఆదివారం ఆరాధనలో మనమందరం దేవుని సన్నిధిలో అద్భుతమైన సమయాన్ని గడుపుదాం మరియు దేవుని ప్రత్యక్షతను అనే అనుభవాన్ని కోల్పోకండి! అభిషేక ఆరాధన, శక్తివంతమైన వాక్యం మరియు ప్రవచనాత్మక సందేశం మరియు శ్రేష్ఠమైన దేవుని సన్నిధి మీ కోసం వేచి ఉన్నాయి.
మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను మీ వెంట తీసుకురావడం మర్చిపోవద్దు.