Sri Nidanampati Sri Lakshmi Ammavari Temple

Sri Nidanampati Sri Lakshmi Ammavari Temple శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం

కోరినవారికి కోరిన వరాలు ఇచ్చి భక్తుల పాలిట కొంగుబంగారమై సమస్త ఆరాధ్యదైవమై నీరాజనాలు అందుకుంటూ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం అడిగొప్పల గ్రామంలో వేంచేసియున్న శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి జరిగే ప్రత్యేక పూజలు,అభిషేకాలు,కుంకుమార్చనలు,కైంకర్యాలు అమ్మవారి భక్తులకు అందించేందుకు ఏర్పాటు చేయబడిన పేజీ.

04/06/2022

కోరినవారికి కోరిన వరాలు ఇచ్చి భక్తుల పాలిట కొంగుబంగారమై సమస్త ఆరాధ్యదైవమై నీరాజనాలు అందుకుంటూ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం అడిగొప్పల గ్రామంలో వేంచేసియున్న శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి జరిగే ప్రత్యేక పూజలు,అభిషేకాలు,కుంకుమార్చనలు,కైంకర్యాలు అమ్మవారి భక్తులకు అందించేందుకు ఏర్పాటు చేయబడిన పేజీ.

ది:06/03/2022,ఆదివారం సందర్భంగాశ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారికి పల్లకి సేవ కార్యక్రమం భక్...
06/03/2022

ది:06/03/2022,ఆదివారం సందర్భంగా
శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారికి పల్లకి సేవ కార్యక్రమం భక్తులందరూ తిలకించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు అమ్మవారి పల్లకి సేవ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మరియు సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు......

ది:29/01/2022, శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు శుక్రవారం మరియు ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ అమ్మవా...
29/01/2022

ది:29/01/2022, శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు శుక్రవారం మరియు ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ అమ్మవారి కి పంచామృతాభిషేకం కుంకుమార్చనలు మరియు అమ్మవారికి బిందె తీర్థం కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ అర్చకులు మరియు సిబ్బంది.

శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు అభివృద్ధి పనుల్లో భాగంగా సి సి రోడ్డు మార్జిన్లు లైన్ పనులను పర్యవే...
22/01/2022

శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు అభివృద్ధి పనుల్లో భాగంగా సి సి రోడ్డు మార్జిన్లు లైన్ పనులను పర్యవేక్షిస్తున్న కార్యనిర్వహణాధికారి గారు మరియు ఆలయ అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

07/11/2021

ది. 08.11.2021న సోమవారము నాడు నాగులచవితి సందర్భంగా శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు గల శ్రీనాగేంద్రస్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమము నందు భక్తులు పాల్గొన్నగలరు.

ది.05.11.2021న శుక్రవారం సందర్భంగా శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు గల గోశాల లోని గోమాతకు గోపూజ కార్...
05/11/2021

ది.05.11.2021న శుక్రవారం సందర్భంగా శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు గల గోశాల లోని గోమాతకు గోపూజ కార్యక్రమం

ది.24.09.2021 న శుక్రవారం సందర్భంగా శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి దేవస్థానము నందు గోశాలలో గోపూజ కార్యక్రమం
24/09/2021

ది.24.09.2021 న శుక్రవారం సందర్భంగా శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి దేవస్థానము నందు గోశాలలో గోపూజ కార్యక్రమం

ది.21.09.2021న మంగళవారం సందర్భంగా శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు గల శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి ...
21/09/2021

ది.21.09.2021న మంగళవారం సందర్భంగా శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి దేవస్థానం నందు గల శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పంచామృత అభిషేకము మరియు ఆకు పూజ కార్యక్రమంను భక్తులు తొలగించగలరు

ది.19.09.2021న ఆదివారము సందర్భంగా శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి దేవస్థానము నందు సాయంత్రం అమ్మవారికి పల్లకీ సేవ కా...
19/09/2021

ది.19.09.2021న ఆదివారము సందర్భంగా శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి దేవస్థానము నందు సాయంత్రం అమ్మవారికి పల్లకీ సేవ కార్యక్రమం భక్తులందరూ తిలకించి అమ్మవారి కృపకు కాగలరు.

ది.19.09.2021న ఆదివారము సందర్భంగా శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి దేవస్థానము నందు మధ్యాహ్నం అమ్మవారికి ప్రత్యేక నక్...
19/09/2021

ది.19.09.2021న ఆదివారము సందర్భంగా శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి దేవస్థానము నందు మధ్యాహ్నం అమ్మవారికి ప్రత్యేక నక్షత్రం హారతులు కార్యక్రమం భక్తులందరూ తిలకించి అమ్మవారి కృపకు కాగలరు.

Address

Guntur
522612

Alerts

Be the first to know and let us send you an email when Sri Nidanampati Sri Lakshmi Ammavari Temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Sri Nidanampati Sri Lakshmi Ammavari Temple:

Share