26/08/2026
🌺 **శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం** 🌺
🙏 **డోకిపర్రు మహాక్షేత్రం** 🙏
🦚✨ **శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఉట్టి కొట్టే కార్యక్రమం** ✨🦚
📅 **తేదీ:** 04-09-2026, శుక్రవారం
🕟 **సమయం:** సాయంత్రం 04:30 గంటలకు
శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని
శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో
**ఉట్టి కొట్టే కార్యక్రమం** భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడును. 🌸
🙏 **సమస్త భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి,
ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని
శ్రీ స్వామివారి దివ్య కృపకు పాత్రులు కాగలరు.** 🙏
🦚 **శ్రీకృష్ణుని అనుగ్రహం – సర్వ శుభప్రదం** 🦚
🌺 **సర్వే జనాః సుఖినో భవంతు** 🌺