Sopirala Ayyappa temple

Sopirala Ayyappa temple Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sopirala Ayyappa temple, Hindu temple, Chinaganjam.

18/10/2025
18/10/2025
శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి దేవతామూర్తులకు పర్వత రెడ్డి పద్దయ్య గారు వారి ధర్మపత్ని వారి కుమారు...
07/08/2025

శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి దేవతామూర్తులకు పర్వత రెడ్డి పద్దయ్య గారు వారి ధర్మపత్ని వారి కుమారుడువారి కుటుంబ సభ్యులు స్వామివారి మూలవిరాట్యులకు వెండి కిరీటాలు సమర్పించినారు వాటిని ఆలయ ధర్మకర్త డాక్టర్ టిఎస్ఆర్ ఆంజనేయులు గారికి 4/8/25 తారీఖున అందించారు

అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా పంబ ఆరాట్టుకు పంబా బాలుడిని తీసుకొస్తున్న దృశ్యం
11/04/2025

అయ్యప్ప స్వామి పుట్టినరోజు సందర్భంగా పంబ ఆరాట్టుకు పంబా బాలుడిని తీసుకొస్తున్న దృశ్యం

శ్రీ శ్రీ శ్రీ లలితా పరమేశ్వరి సమేత రామకోటేశ్వర స్వామి వారి దేవస్థానం మరియు శ్రీ హరిహర సుత అయ్యప్పస్వామి వారి దేవస్థానం ...
12/03/2025

శ్రీ శ్రీ శ్రీ లలితా పరమేశ్వరి సమేత రామకోటేశ్వర స్వామి వారి దేవస్థానం మరియు శ్రీ హరిహర సుత అయ్యప్పస్వామి వారి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ T S R ఆంజనేయులు గారు నిండు నూరేళ్ళు ఇలాంటి పుట్టిన రోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా వారిపై ఉండాలని కోరుకుంటున్నాము
ఇట్లు
ఆలయ కమిటీ సభ్యులు మరియు గురు స్వాములు🎉💐💐💐

08/02/2025

Dear Sir,
మన సోపిరాల గ్రామములో నిర్మించబడిన
శ్రీ శ్రీ శ్రీ హరిహర సుత అయ్యప్పస్వామి వారి దేవస్థానమును నిర్మించి మరియు దేవతా మూర్తులను ప్రతిష్టించి ఈ నెల 10 వ తారీకు సోమవారము నాటికి సంవత్సరములు పూర్తి అయిన సందర్భముగా ఈ ఫిబ్రవరి నెల 10 వ తారీఖున సోమవారము రోజున 6 వ వార్షికోత్సవము జరుగుచున్నది. ఈ వార్షికోత్సవములో ఉదయము 7 గంటలకు హోమము, 9 గంటలకు అభిషేఖము, 11 గంటలకు పడిపూజ 11.30 గంటలకు నైవేద్యము మరియు హారతి మరియు మధ్యాహ్నము
1 గంటకు యావన్మందికీ స్వామివారి అన్నప్రసాదము ఏర్పాటుచేయటమైనది. కావున ఈ వార్షికోత్సవ కార్యక్రమములన్నింటిలోనూ అందరు భక్తులూ, అందరు గురుస్వాములూ, అందరు అయ్యప్పస్వాములూ, అందరు శివస్వాములూ, అందరు భవానిస్వాములూ సకుటుంబ సమేతముగా పాల్గొని శ్రీ శ్రీ శ్రీ అయ్యప్పస్వామి వారి అన్నప్రసాదమును స్వీకరించి వార్షికోత్సవ కార్యక్రమమును దిగ్విజయము చేసి శ్రీ శ్రీ శ్రీ అయ్యప్పస్వామి వారి కృపకు పాత్రులు కాగలరని అందరినీ మరీ మరీ హృదయపూర్వకముగా కోరి ప్రార్ధించుచున్నాము..

ఇట్లు,
ఆలయకమిటీ సభ్యులు మరియు
సోపిరాల గ్రామ ప్రజలు

అయ్యప్ప స్వామి అన్నదాన కార్యక్రమం మొదటి రోజు ఉభయ దాతలు తుమ్మలపెంటసీతారామాంజనేయులు  గారు ధర్మపత్ని విజయలక్ష్మి గారు
02/11/2024

అయ్యప్ప స్వామి అన్నదాన కార్యక్రమం
మొదటి రోజు ఉభయ దాతలు తుమ్మలపెంటసీతారామాంజనేయులు గారు ధర్మపత్ని విజయలక్ష్మి గారు

Address

Chinaganjam
523135

Telephone

+919849763853

Website

Alerts

Be the first to know and let us send you an email when Sopirala Ayyappa temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category