Almighty Nissi Gospel Mission

Almighty Nissi Gospel Mission *** fan page for ANGM Ministries, Chennai *** unofficial, friendly page to share all the wonderful e
(1)

Our Ministries Currently

1.Fifteen Church ministries in Chennai,Prakasam,

Adilabadad West Godhawary in INDIA

2.LIGHT OF LIFE THEOLOGICAL COLLEGE

3.Joyfulday daily Mobile SMS and Email ministry

4.Monthly supply of Cloths and arranging feast to the

Lepers,Orphans,Widows and the Old age people,in the

limits,that God blessed us.

5.Gospel meetings in towns and villages.

6.Magazine of Chithrama

ina Devudu in Telugu language

7. 24 hours Prayer cell

OUR BIBLE COLLEGE VISION

1.Raising up Godly leaders to establish God’s Kingdom

2.Equip the Servants for his Kingdom

3.Theological Education to men and women,whom God want’s to use to

preach his Gospel

4.To lead the people by Faith and Scriptures

5.To make a people prepared for the Lord

6.Providing intellectuals of Bible for the nation

7.Sending Pastors,Leaders& Servants of Almighty to reach the lost

25/08/2026

colossians 3:15 | | |

https://youtube.com/shorts/7Ik8evvqQhA?si=y8jXp3xhnxCUGRVS

సమాధానం అనేది వెలకట్టలేనిది...కొనుకుంటే వచ్చేది కాదు...కొటేస్తే దాచుకునేది కాదు...ఇతరుల దగ్గర నుంచి అడుక్కునేది కాదు...సమాధానం వస్తే ముఖం వెలుగుతుంది పోతే ముఖం వికారం అవుతుంది....నా శాంతినే ఇస్తాను లోకం ఇచ్చే శాంతి కాదు అని దేవుడు చెప్పారు...సమాధానాన్ని సృష్టికర్త నుంచే పొందగలం....దేవుడు ఇచ్చే సమాధానమును ఎలుబడి చేయనివ్వాలి...అసమాధానాన్ని అంతం చేయాలి...అట్టి కృప దేవుడు మనకు ఇచ్చును గాక...

25/08/2026
23/08/2026

| | | :6

https://youtube.com/shorts/C4qrJWPcwRc?si=ZX4AOkijplcHOhpk

దేవుని యందు భయం భక్తి ఉంటే అది దేవుని యందు
మనకి ఐశ్వర్యం అని దేవుని వాక్యం చెప్తుంది...
డబ్బు పేరు అధికారం అన్ని ఉన్న దేవుడు అంటే భయం భక్తి
లేకుంటే ఆ వ్యక్తి మహిమ శరీరాన్ని
పొందలేని , మరణాన్ని జయించలేని , శాశ్వత జీవితాన్ని
అనుభవించలేని అభాగ్యుడుగా అధమ స్థితిలో ఉన్నట్లే లెక్క...

  |     |   |    :6https://youtube.com/shorts/C4qrJWPcwRc?si=ZX4AOkijplcHOhpkదేవుని యందు భయం భక్తి ఉంటే అది దేవుని యందు ...
23/08/2026

| | | :6

https://youtube.com/shorts/C4qrJWPcwRc?si=ZX4AOkijplcHOhpk

దేవుని యందు భయం భక్తి ఉంటే అది దేవుని యందు
మనకి ఐశ్వర్యం అని దేవుని వాక్యం చెప్తుంది...
డబ్బు పేరు అధికారం అన్ని ఉన్న దేవుడు అంటే భయం భక్తి
లేకుంటే ఆ వ్యక్తి మహిమ శరీరాన్ని
పొందలేని , మరణాన్ని జయించలేని , శాశ్వత జీవితాన్ని
అనుభవించలేని అభాగ్యుడుగా అధమ స్థితిలో ఉన్నట్లే లెక్క...

| | | :6...

20/08/2026

psalms 36:7

https://youtube.com/shorts/DQ4y1205FP8?si=DfaXPifK71qDJ5YF

దేవుని కృప భూమి మీదకు వచ్చిన జలప్రళయం నుండి నోవహు కుటుంబాన్ని కాపాడింది... ఇశ్రాయేలీయుల బానిస కట్లను తెంచింది...
శాపాలపై రోగాలపై విజయం నిచ్చింది... పేదోడికి ప్రభుత్వం ఇచ్చింది...ప్రభుత్వం చేయు అనీతిమంతుల నుండి కృప దూరం అయ్యింది.....దేవుని కృప మనందరిపై నిరంతరం ఉండును గాక....

16/08/2026

#శ్రమలో_బాధలో_తోడుగా_దేవుడు_మాత్రమే_ఉంటారు



15/08/2026

| 2:16 | |

స్వాతంత్రం వచ్చింది మనం స్వేచ్ఛగా బ్రతకడానికి దుష్ఠత్వం తో జీవితాన్ని నడిపించుటకు కాదు... పాపానికి లోబడక దేవునికి లోబడి స్వేచ్చగా అన్యాయాలు అక్రమాలు పాపాలు చేయడానికి
అసలే కాదు... నీతిగా జీవించడమే నిజమైన స్వాతంత్య్రం...
క్షేమముగా జీవించుదాం...

14/08/2026

దేవుని కంచె #దేవుని వాక్యం 1:10

*మన జీవితాలకు కంచె దేవుడు వేయబట్టే నేను నా కుటుంబం క్షేమంగా ఉన్నాం అని విశ్వసించిన వారందరూ మీరున్న చోటనే దేవునికి థాంక్స్ చెప్పండి...🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️✅✅✅✅*

Heart Touching Christian Reels ❤️
*
*
*
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙌🏻






























l  |     | AATHMEEYA YATHRA |   |  :13నిరూపయోగం అని సమాజం అనుకున్నవ్యక్తులను, నా వల్ల కాదు అని అనుకుంటున్న వారిని దేవుడు...
11/08/2026

l | | AATHMEEYA YATHRA | | :13

నిరూపయోగం అని సమాజం అనుకున్న
వ్యక్తులను, నా వల్ల కాదు అని అనుకుంటున్న వారిని దేవుడు
బలపరుస్తారు...ఉపయోగించుకుంటారు... అది మోషే, గిద్యోను,
బారాకు, దావీదు, ఏలీయా, పేతురు, పౌలు వంటివారెవరైన దేవుడు
బలపరచి చేయలేని కార్యాలు చేయిస్తారు...చేయి అందిస్తారు... దేవుడు
బలపరిస్తే చాలు... అసాధ్యలు మన ద్వారా సాధ్యం చేస్తారు చూడు...!

Address

Chennai
600013

Website

Alerts

Be the first to know and let us send you an email when Almighty Nissi Gospel Mission posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share