Jesus Calls Telugu

Jesus Calls Telugu Jesus calls Telugu is a Telugu language page focused to help Telugu speaking people to know more about Jesus Christ in their native Telugu language

24/08/2026

దేవుడు మరణమును విజయముగా మార్చగలడు. ఆయన పై చెప్పబడిన సహోదరి అప్పులను తీర్చినట్లుగానే, ఆయన కోల్పోయినవాటన్నిటిని మరల పునరుద్ధరిస్తాడు. మీ యొక్క ప్రతి కన్నీటి భాష్పబిందువును తుడిచివేసి, మీ అవమానమును తొలగిస్తాడు. నేటి వాగ్దాన సందేశాన్ని చూడండి మరియు ఈ ఆశీర్వాదాన్ని పొందండి.

దేవుడు మరణమును శాశ్వతంగా మ్రింగి వేసియున్నాడు. ఆయన మీ జీవితములో క్షీణించుచున్న ప్రతి అంశమును పునరుద్ధరించి, దానిని విజయం...
24/08/2026

దేవుడు మరణమును శాశ్వతంగా మ్రింగి వేసియున్నాడు. ఆయన మీ జీవితములో క్షీణించుచున్న ప్రతి అంశమును పునరుద్ధరించి, దానిని విజయంగా మార్చుటకు శక్తిమంతుడైయున్నాడు. నేటి వాగ్దానము నుండి ఈ ఆశీర్వాదాన్ని పొందండి.

23/08/2026

దేవుడు ప్రతి తరతరముల అలవాటును మరియు వ్యసనమును విచ్ఛిన్నం చేసి, వాటి స్థానంలో తన ఆశీర్వాదములను మరియు ఒక నూతన ప్రారంభమును ఉంచి, మీ శాపమును నేడు ఆశీర్వాదముగా మార్చుచున్నాడు. నేటి వాగ్దాన సందేశాన్ని చూడండి మరియు ఈ ఆశీర్వాదమును పొందండి.

దేవుడు మీ యొక్క ప్రతి శాపమును ఆశీర్వాదముగా మార్చగలడు మరియు మీకు, మీ కుటుంబమునకు రక్షణ, విడుదల, పునరుద్ధరణలను అనుగ్రహించి...
23/08/2026

దేవుడు మీ యొక్క ప్రతి శాపమును ఆశీర్వాదముగా మార్చగలడు మరియు మీకు, మీ కుటుంబమునకు రక్షణ, విడుదల, పునరుద్ధరణలను అనుగ్రహించి, మిమ్మును మరియు మీ తరములను కూడా ఆశీర్వాదిస్తాడు. నేటి వాగ్దానము నుండి ఈ ఆశీర్వాదాన్ని పొందండి.

22/08/2026

దేవుడు ప్రతి కీడును మేలుగా మార్చగలడు మరియు తన శాంతి మరియు ఆశీర్వాద ప్రణాళికలలోనికి మిమ్మును నడిపిస్తాడు. నేటి వాగ్దాన సందేశాన్ని చూడండి మరియు ఈ ఆశీర్వాదాన్ని పొందండి.

దేవుడు నేడు మిమ్మును ప్రతి కీడు నుండి కాపాడి, ఆయన జ్ఞానము మరియు కృపలో నడవడానికి మీకు సహాయము చేసి, మిమ్మును దీవించును గాక...
22/08/2026

దేవుడు నేడు మిమ్మును ప్రతి కీడు నుండి కాపాడి, ఆయన జ్ఞానము మరియు కృపలో నడవడానికి మీకు సహాయము చేసి, మిమ్మును దీవించును గాక. నేటి వాగ్దానము నుండి ఈ ఆశీర్వాదాన్ని పొందండి.

22/08/2026

Don’t be shaken by life’s battles, every struggle belongs to the Lord✨ Trust Him to turn your enemies in your favor, bring peace in difficult times, and lead you to victory. Keep your faith strong; God is fighting for you! ❤️

22/08/2026

Are you ready to leave the past behind and embrace God’s transformation?✨ Let the Holy Spirit turn sorrow into joy, bo***ge into freedom and renew your mind and heart. Step into your God-given purpose, receive His peace and experience His best for your life❤️

21/08/2026

తనిఖీ సమయములో ఆయన సంస్థను ఎలాగైతే రక్షించి, దాని యథార్థతను నిరూపించెనో, అదేవిధంగా ఆయన మీ నీతిని ప్రత్యక్షపరచి, మిమ్మల్ని వ్యతిరేకించేవారి యెదుట సహితం మీకు విజయమునిచ్చును. నేటి వాగ్దానమును వీక్షించుట ద్వారా ఈ ఆశీర్వాదమును పొందుకోండి.

యుద్ధము యెహోవాదే. ప్రజలు మిమ్మును వ్యతిరేకించినప్పుడు లేక మీకు వ్యతిరేకముగా సమస్యలు తలెత్తినప్పుడు, భయపడకండి. నేటి వాగ్ద...
21/08/2026

యుద్ధము యెహోవాదే. ప్రజలు మిమ్మును వ్యతిరేకించినప్పుడు లేక మీకు వ్యతిరేకముగా సమస్యలు తలెత్తినప్పుడు, భయపడకండి. నేటి వాగ్దానము నుండి ఈ ఆశీర్వాదమును పొందుకోండి.

Address

Chennai

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm
Sunday 8am - 8pm

Telephone

+918546999000

Alerts

Be the first to know and let us send you an email when Jesus Calls Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Jesus Calls Telugu:

Shortcuts

Share