Telugu - Sant Shri Asharamji Bapu

  • Home
  • Telugu - Sant Shri Asharamji Bapu

Telugu - Sant Shri Asharamji Bapu This is Official Page of "Sant Shri Asharamji Bapu" in Telugu language

పంచాంగం :తేదీ - 23 ఆగస్టు 2026 రోజు : ఆదివారం సూర్యోదయం :- ఉదయం :05:59సూర్యాస్తమయం :- సాయంత్రం : 06:41 విక్రమ సంవత్సరం -...
23/08/2026

పంచాంగం :
తేదీ - 23 ఆగస్టు 2026
రోజు : ఆదివారం
సూర్యోదయం :- ఉదయం :05:59
సూర్యాస్తమయం :- సాయంత్రం : 06:41
విక్రమ సంవత్సరం - 2083
మాసం : శ్రావణం
తిథి : ఏకాదశి ఉదయం 04:18 ఆగస్టు 24 వరకు తర్వాత ద్వాదశి
వ్రత పర్వాల వివరణ : పుత్రదా-పవిత్రా ఏకాదశి వ్రతం
విశేషము : ఏకాదశినాడు చిక్కుడుకాయ మరియు అన్నం తినడం వర్జితం. ద్వాదశినాడు బచ్చలికూర తినడం వలన పుత్రనాశనం జరుగుతుంది.
(బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మ ఖండం: 27.29-38)





పుత్రదా-పవిత్ర ఏకాదశి : ఆగస్టు 24 (ఆగస్టు 23 మధ్యరాత్రి 2:00 నుండి ఆగస్టు 24 ఉదయం 4:18 వరకు)శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నా...
23/08/2026

పుత్రదా-పవిత్ర ఏకాదశి : ఆగస్టు 24 (ఆగస్టు 23 మధ్యరాత్రి 2:00 నుండి ఆగస్టు 24 ఉదయం 4:18 వరకు)
శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నారు "ఏ మనిషైతే ఏకాగ్రచిత్తుడై 'పుత్రదా ఏకాదశి' వ్రతం చేస్తాడో, అతడు ఈ లోకంలో పుత్రుడిని పొందుతాడు మరణం తర్వాత స్వర్గలోకానికి వెళ్తాడు. దీని మహత్మ్యం వినిన, చదివిన వారలకు అగ్నిష్టోమ యజ్ఞం చేసినంత ఫలితం లభిస్తుంది.





EkadashiVrat
Gyaras
SanatanDharma

జీవించడానికి, మరణధర్మం కలిగిన శరీరానికి, శ్వాస ఎంత అవసరమో, మన అమర-స్వభావానికి సత్సంగం అంత అవసరం.     sanatandharma
23/08/2026

జీవించడానికి, మరణధర్మం కలిగిన శరీరానికి, శ్వాస ఎంత అవసరమో, మన అమర-స్వభావానికి సత్సంగం అంత అవసరం.





sanatandharma

పంచాంగం :తేదీ - 22 ఆగస్టు 2026 రోజు : శనివారంసూర్యోదయం :- ఉదయం :05:59సూర్యాస్తమయం :- సాయంత్రం : 06:41 విక్రమ సంవత్సరం - ...
22/08/2026

పంచాంగం :
తేదీ - 22 ఆగస్టు 2026
రోజు : శనివారం
సూర్యోదయం :- ఉదయం :05:59
సూర్యాస్తమయం :- సాయంత్రం : 06:41
విక్రమ సంవత్సరం - 2083
మాసం : శ్రావణం
తిథి : దశమి మధ్యరాత్రి 02:00 వరకు తర్వాత ఏకాదశి
వ్రత పర్వాల వివరణ : విడాల యోగం
విశేషము : దశమినాడు తూటి కూర తినడం త్యజించాలి. ఏకాదశినాడు చిక్కుడుకాయ మరియు అన్నం తినడం వర్జితం.
(బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మ ఖండం: 27.29-38)





మనసుకు పరమాత్మ రుచి కలిగిందంటే, ఇక సంసారపు విషయ-వికారాల రుచులు వాటంతట అవే సమసిపోతాయి.     sanatandharma
22/08/2026

మనసుకు పరమాత్మ రుచి కలిగిందంటే, ఇక సంసారపు విషయ-వికారాల రుచులు వాటంతట అవే సమసిపోతాయి.





sanatandharma

సుఖాన్ని పొందడానికి మనం చేసే శ్రమయే, మన దుఃఖానికి కారణమవుతుంది.     sanatandharma
21/08/2026

సుఖాన్ని పొందడానికి మనం చేసే శ్రమయే, మన దుఃఖానికి కారణమవుతుంది.





sanatandharma

ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే మార్గం :ప్రతి మనిషి తన శ్రేయస్సును, ఆరోగ్యాన్ని, సమృద్ధిని మరియు ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలని కోరు...
20/08/2026

ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే మార్గం :
ప్రతి మనిషి తన శ్రేయస్సును, ఆరోగ్యాన్ని, సమృద్ధిని మరియు ఎల్లప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. మనిషి యొక్క నిజమైన శ్రేయస్సు ఎక్కడైనా దాగి ఉంది అంటే అది కేవలం సత్సంగంలొ మాత్రమే. సత్సంగం మనిషి జీవితానికి కల్పవృక్షం.
సత్సంగ సుమము పుస్తకం నుండి





TrueWelfare
BlessedLife
InnerPeace

పంచాంగం :తేదీ - 21 ఆగస్టు 2026 రోజు : శుక్రవారం సూర్యోదయం :- ఉదయం : 05:59సూర్యాస్తమయం :- సాయంత్రం : 06:41 విక్రమ సంవత్సర...
20/08/2026

పంచాంగం :
తేదీ - 21 ఆగస్టు 2026
రోజు : శుక్రవారం
సూర్యోదయం :- ఉదయం : 05:59
సూర్యాస్తమయం :- సాయంత్రం : 06:41
విక్రమ సంవత్సరం - 2083
మాసం : శ్రావణం
తిథి : నవమి రాత్రి 11:36 వరకు తర్వాత దశమి
వ్రత పర్వాల వివరణ : సర్వార్థ సిద్ధి యోగం
విశేషము : నవమినాడు సొరకాయ తినడం త్యజించాలి. దశమినాడు తూటి కూర తినడం త్యజించాలి
(బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మ ఖండం: 27.29-38)





ఏకాగ్రతతో పాటు భగవత్లానాన్ని, భగవత్ప్రేమను, భగవత్రాప్తిని లక్ష్యంగా చేసుకోండి.     sanatandharma
20/08/2026

ఏకాగ్రతతో పాటు భగవత్లానాన్ని, భగవత్ప్రేమను, భగవత్రాప్తిని లక్ష్యంగా చేసుకోండి.





sanatandharma

కీళ్ల నొప్పుల చికిత్స :100 గ్రాముల మెంతులను కచ్చాపక్కాగా వేయించి ఆ తర్వాత వాటిని కరకరలాడేలా గ్రైండ్ చేసుకోండి. అందులో 25...
19/08/2026

కీళ్ల నొప్పుల చికిత్స :
100 గ్రాముల మెంతులను కచ్చాపక్కాగా వేయించి ఆ తర్వాత వాటిని కరకరలాడేలా గ్రైండ్ చేసుకోండి. అందులో 25 గ్రాముల నల్ల ఉప్పును కలిపి పక్కన పెట్టుకోండి. ఈ మిశ్రమాన్ని 2 టీ స్పూన్ల చొప్పున గోరు వెచ్చని నీటితో ప్రతి ఉదయం-సాయంత్రం తీసుకోవడం వల్ల కీళ్ళు, నడుము, మోకాళ్ల నొప్పులు మరియు కీళ్లవాతం నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది కడుపులోని గ్యాస్ ను కూడా నివారిస్తుంది.





NaturalRemedies
JointHealth

Address

Sant Shri Asharamji Ashram

380005

Alerts

Be the first to know and let us send you an email when Telugu - Sant Shri Asharamji Bapu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Telugu - Sant Shri Asharamji Bapu:

Shortcuts

  • Want your place of worship to be the top-listed Place Of Worship?

Share