Bethel Prayer house

Bethel Prayer house we are from BETHEL PRAYER HOUSE, INDIA and we are in the lords ministries from the pass 40years on gospel service...

30/07/2020
07/06/2020

సహోదరులకు గమనిక:
*ఈ రోజు సాయంత్రం 7:30గంటలకు Bethel prayer house పేజ్ ఫేస్బుక్ లైవ్ ఆరాధనలో పాల్గొనండి ఆశీర్వదించబడండి.*

Today church worship..
03/11/2019

Today church worship..

15/10/2019

Follow us on facebook...

Fasting prayers 2019
28/09/2019

Fasting prayers 2019

27/09/2019
Church Christmas and New year sercice
11/01/2019

Church Christmas and New year sercice

22/12/2018

మీ విశ్వాసక్రియ. (1థెస 1:3)

ఆయన పంపినవానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. (యాకో 2:17) ప్రేమవలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. (గల 5:6)తన శరీరేచ్ఛలనుబట్టి విత్తువాడు తన శరీరమునుండి క్షయమను పంట కోయును, ఆత్మనుబట్టి విత్తువాడు ఆత్మనుండి నిత్యజీవమను పంట కోయును.
(గల 6:8)మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్ క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము. (ఎఫె 2:104) ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్ క్రియలయందు ఆసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్ను తానే మనకొరకు అర్పించుకొనెను. (తీతు 2:14)
సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మునుగూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై యున్నాము. ఇది యుక్తమే; ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధిపొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని యెడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. (2థెస 1:3) మేలుచేయవలెనని మీలో కలుగు ప్రతి యాలోచనను, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు, మనదేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీకొరకు ఎల్లప్పుడును ప్రార్థించు చున్నాము. (2థెస 1:3,12)
మీరు ఇచ్ఛయించుట కును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. (ఫిలి 2:13)

22/07/2018

24 Hr group prayer...

21/03/2018

నీవు లేచి రేయి మొదటి జామున మొఱ్ఱపెట్టుము నీళ్లు కుమ్మరించునట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయ మును కుమ్మరించుము.
విలాపవాక్యములు – 2 : 19

Address

Kottapeta, Biccavolu Village. Biccavolu Mandal, Eastgodavari District
Andhrapradesh

Telephone

+919542290234

Website

Alerts

Be the first to know and let us send you an email when Bethel Prayer house posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Bethel Prayer house:

Share