21/04/2023
🌹 *భక్తిప్రపత్తి పంచాంగం*🌹
*శ్రీమతే రామానుజాయ నమ:*
*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*
*ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం*
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *నమామ్యహం*
శుక్రవారం, ఏప్రిల్ 21, 2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం - వసంత ఋతువు
వైశాఖ మాసం - శుక్ల పక్షం
తిథి:పాడ్యమి ఉ8.43 వరకు
వారం:శుక్రవారం (భృగువాసరే)
నక్షత్రం:భరణి రా11.34 వరకు
యోగం:ప్రీతి ఉ11.32 వరకు
కరణం:బవ ఉ8.43 వరకు తదుపరి బాలువ ఉ8.28 వరకు
వర్జ్యం:ఉ9.09 - 10.45
దుర్ముహూర్తము:ఉ8.13 - 9.03 & మ12.22 - 1.12
అమృతకాలం:సా6.45 - 8.21
రాహుకాలం:ఉ10.30 - 12.00
యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30
సూర్యోదయం:5.44
సూర్యాస్తమయం:6.12
*శ్రీమతే రామానుజాయ నమ:*