JesusMe

JesusMe The JESUS ME Page is for the guidance to maintain a close relationship with Jesus. Praise The Lord...! God Bless You...!!!

He owns us by His blood, we do not belong to anyone else nor do you need to depend on someone else, you belong to Him. M...
15/03/2024

He owns us by His blood, we do not belong to anyone else nor do you need to depend on someone else, you belong to Him. Make decisions by asking Jesus. Now He has full responsibility and authority over you.
Jesus loves you🤎 ❤️

ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చును.రూతు 2:12A full reward be given you of the Lord.Ruth 2:12
27/01/2023

ఆయన నీకు సంపూర్ణమైన బహుమాన మిచ్చును.
రూతు 2:12

A full reward be given you of the Lord.
Ruth 2:12

If you abide in me, and my words abide in you,ask whatever you wish, and it will be done for you. John 15:7
01/03/2021

If you abide in me, and my words abide in you,
ask whatever you wish, and it will be done for you.
John 15:7

నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును.యోహాను 15:7
01/03/2021

నాయందు మీరును మీయందు నా మాటలును నిలిచియుండినయెడల
మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును.
యోహాను 15:7

I am the vine; you are the branches.Whoever abides in me and I in him,he it is that bears much fruit,for apart from me y...
23/02/2021

I am the vine; you are the branches.
Whoever abides in me and I in him,
he it is that bears much fruit,
for apart from me you can do nothing.

—— Gospel of John 15:5

ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునోనేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును;నాకు వేరుగా...
23/02/2021

ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో
నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును;
నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.

—— యోహాను సువార్త 15:5

But he said to me, "My grace is sufficient for you, for my power is made perfect in weakness."2 Corinthians 12:9
22/02/2021

But he said to me, "My grace is sufficient for you,
for my power is made perfect in weakness."

2 Corinthians 12:9

అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందునాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను.2 కొరింథీయులకు 12:9
22/02/2021

అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు
నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను.

2 కొరింథీయులకు 12:9

The meek shall obtain fresh joy in the LORD,and the poor among mankind shall exult in the Holy One of Israel.—— Isaiah 2...
21/02/2021

The meek shall obtain fresh joy in the LORD,
and the poor among mankind shall exult in the Holy One of Israel.

—— Isaiah 29:19

యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునియందు ఆనందించెదరు.—— యెషయా 29:1...
21/02/2021

యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును
మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునియందు ఆనందించెదరు.

—— యెషయా 29:19

Love is patient and kind; love does not envy or boast; it is not arrogantor rude. It does not insist on its own way; it ...
20/02/2021

Love is patient and kind; love does not envy or boast; it is not arrogant
or rude. It does not insist on its own way; it is not irritable or resentful;
it does not rejoice at wrongdoing, but rejoices with the truth.
Love bears all things, believes all things, hopes all things, endures all things.

— 1 Corinthians 13:4-7

ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;అమర్యాదగా నడువదు; స్...
20/02/2021

ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు;
అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు.
దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును.
అన్ని టికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.

— 1 కొరింథీయులకు 13:4-7

Address

London

Website

Alerts

Be the first to know and let us send you an email when JesusMe posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share