Calgary Telugu Christian Fellowship

Calgary Telugu Christian Fellowship Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Calgary Telugu Christian Fellowship, 12345 40th Street SE, Calgary, AB.

క్రీస్తునందు ప్రియులైన వారందరికీ శుభాభి వందనములు, ఈ ఫేస్బుక్ ద్వారా మా పరిచర్యలను దర్శించినందుకు మీకు మా వందనములు.
మేము లోక రక్షకుడైన యేసయ్య యొక్క బోధలను అనుసరించి,ఆయన ప్రేమను ఇతరులకు పంచుతూ, సేవ చేస్తూ, మరియు గర్వము లేకుండ జీవించాలన్నదే మా ప్రయాస. అందరికి వందనాలు, దేవుని పరిచర్యలో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తువునము.దేవుని పిలుపు మేరకు 2013 లో మా ఈ పరిచర్య భారతదేశములో ప్రారంభించబడింది. 2018 లో క

ెనడా, కాల్గరీ ప్రాంతమునకు ప్రభువు నడిపించారు.
మా ఈ పరిచర్య ముఖ్య ఉదేశం :
* ప్రార్ధన ఆత్మీయ జీవితంలో విశ్వాసులను బలపరిచాలి
* నూతన ఆత్మలను ప్రభువులోనికి నడిపించాలి
* సహవాసములో చిన్న, పెద్ద, పేద,ధనిక, బాషా, ప్రాంతం అంటూ ఏ బేధము లేకుండ దేవుని ప్రేమ అందరిలో నెలకొలపాలి, అందరు సమానులే అనే మనస్తత్వం తీసుకురావాలి
* అందరు దేవుని వాక్యము లో బాగా బలపడాలి

A reminder of Christ’s sacrifice for our sins . Join us every Sunday 2 pm -4 pm @ First alliance church Deerfoot campus ...
03/08/2026

A reminder of Christ’s sacrifice for our sins . Join us every Sunday 2 pm -4 pm @ First alliance church Deerfoot campus

09/07/2025
May God Bless you!
08/28/2025

May God Bless you!

Emiyna cheyyagalavu !!
08/21/2025

Emiyna cheyyagalavu !!

Sunday Service, Calgary Telugu Fellowship, Date: May 25,2025.
05/26/2025

Sunday Service, Calgary Telugu Fellowship,
Date: May 25,2025.

Address

12345 40th Street SE
Calgary, AB

Opening Hours

2pm - 4pm

Telephone

+14034378515

Website

Alerts

Be the first to know and let us send you an email when Calgary Telugu Christian Fellowship posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share