03/08/2026
సోనాపూర్ లో ఉన్న తెలుగు వారికి శుభవార్త...
ప్రభు నందు ప్రియమైన సహోదరులు & సహోదరిలకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు 🙏🙏
ప్రతీ మంగళవారం రాత్రి 7:30 నుండి10 :00 వరకు ప్రార్ధన కూడిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున సోనాపూర్ ప్రాంతం లో అవకాశం ఉన్నవారు తప్పకుండా పాల్గొని దైవాశీర్వాదాలు పొందుకోండి.
పాస్టర్: పాల్ రాజు గారు
కో ఆర్డినేటర్స్: బ్రదర్.శ్రావణ్ గారు & బ్రదర్.సుగుణ రావు & బ్రదర్.మంజు నాధ గారు.
మరింత సమాచారం కొరకు సంప్రదించండి👇
+971504470548
📍 లోకేష్/Location
https://maps.app.goo.gl/RpQEdyVspgLas1U59